ETV Bharat / state

తెదేపా తరఫున సినీ నటి రేవతి ప్రచారం - tdp

తెదేపా తరఫున రాష్ట్రమంతా పర్యటిస్తున్న సినీనటి రేవతి... నేడు ఏలూరులో ప్రచారం నిర్వహించింది. రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని వివరిస్తూ... సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు.

మహిళకు కరపత్రం అందజేస్తున్న రేవతి
author img

By

Published : Apr 4, 2019, 7:05 PM IST

మీడియాతో రేవతి చౌదరి
తెదేపా స్టార్ క్యాంపెయినర్, సినీ నటి రేవతి చౌదరి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి బుజ్జి, పార్లమెంటు అభ్యర్థి మాగంటి బాబు తరఫున పట్టణంలో ఆమె జోరుగా ప్రచారం చేశారు. 44 డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలువివరించారు. సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనిఅన్నారు. మహిళలకు అందించిన పసుపు కుంకుమ, ఎన్టీఆర్ గృహాలు వంటి ఎన్నో పథకాలు ప్రజల ఆదరణ పొందాయని తెలిపారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Bishoftu Town, Ethiopia - March 10, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of plane crash site, rescuers
2. Burnt book pages
Bishoftu Town, Ethiopia - March 11, 2019 (CGTN - No access Chinese mainland)
3. Various of excavators, debris, rescuers at crash site
FILE: Addis Ababa, Ethiopia - Jan 2019 (CCTV - No access Chinese mainland)
4. Various of Addis Ababa International Airport terminal
Addis Ababa, Ethiopia - March 11, 2019 (CCTV - No access Chinese mainland)
5. Men walking on road
6. Road sign
7. United Nations vehicle driving
8. Screen showing flight information
9. Men looking at flight information screen
FILE: Addis Ababa, Ethiopia - Jan 2019 (CCTV - No access Chinese mainland)
10. Various of planes at parking apron
11. Plane in sky
12. Plane taxiing
13. Plans at parking apron
A preliminary investigation report shows that pilots followed correct procedures and regulations before the fatal crash of a Boeing 737 Max 8 in Ethiopia killing all 157 people on board, said an Ethiopian transport official at a press conference on Thursday.
Pilots followed all the guidelines and regulations; however, they couldn't control the flight, Minister of Transport Dagmawit Moges told the reporters, adding that the full report of the investigation into the crash will be released within one year.
Dagmawit Moges also said Boeing should review its aircraft control system.
The Boeing 737 Max 8 plane belonging to the Ethiopian Airlines en route from Addis Ababa to Nairobi went down on March 10 shortly after take-off from Addis Ababa.
The Ethiopian Airlines aircraft ET 302, a Boeing 737 MAX 8, took off at 08:38 on March 10 from Addis Ababa Bole International Airport and was scheduled to arrive in Nairobi, Kenya at 10:25. It was out of contact at 08:44, and crashed around Bishoftu town, some 45 kilometers from Addis Ababa, killing all the 149 passengers and eight crew members aboard.
It was the second crash involving a Boeing 737 MAX 8 plane in five months after the same jet model crashed in Indonesia, claiming 189 lives.
A 737 MAX 8 plane serving the Indonesian airline Lion Air lost contact with air traffic control just 13 minutes after takeoff from Indonesian Capital Jakarta en route to the Indonesian city of Pangkal Pinang on October 29, 2018.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.