ETV Bharat / state

జంగారెడ్డిగూడెంలో వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత - వాలంటీర్ల నియామక పత్రలా అందజేత వార్తలు

గ్రామ వాలంటీర్లు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా పనిచేయాలని జంగారెడ్డిగూడెం పురపాలక కమిషనర్ శ్రావణ్​కుమార్ సిబ్బందికి సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో నూతనంగా నియమించబడిన వాలంటీర్లకు ఆయన నియామక పత్రాలు అందజేశారు.

recruitment-of-new-volunteers-at-jangareddygudem-west-godavari-district
జంగారెడ్డిగూడెంలో నూతన వాలంటీర్ల నియామకం
author img

By

Published : May 1, 2020, 6:36 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో కమిషనర్​ శ్రావణ్​కుమార్​ నూతన గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఎంపికైన వాలంటీర్లు సచివాలయంలో రిపోర్ట్ చేసి విధుల్లో చేరాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా పని చేయాలని కమిషనర్ సూచించారు.

ఇవీ చూడండి...

లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన ఎస్సై సస్పెన్షన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.