పశ్చిమగోదావరి జిల్లా నల్లమాడు శివారులో పంట పొలాల్లో పాతిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని తహసీల్దార్ జాన్ రాజు, సీఐ వెంకటేశ్వరరావు.. ప్రభుత్వ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. ఏలూరు నుంచి వచ్చిన వైద్యులు శవపంచనామ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
సంబంధిత కథనం : వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కన్న కూతురి హత్య