సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించే వారిపై పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందేలు నిర్వహించే ప్రాంతాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ప్రతి ప్రాంతంలోనూ హెచ్చరికలు జారీ చేసే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోడి పందేలు, పేకాటలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 260 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ చైతన్య కృష్ణ వెల్లడించారు. కోడి పందేలు జరపకుండా గ్రామస్థాయిలో అధికార బృందంతో కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు.
Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు ఫోన్: 93944 50286, 9493337409 తేదీ:13.01.2020 ఐటమ్:కోడిపందాలు జూదాల నిర్వాహకులపై కేసు నమోదు AP_TPG_12_13_COCK_FIGHT_ POLEESULU_AB_AP10092 (. ) సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల జూదాలు నిర్వహించే వారిపై పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు గతంలో కోడి పందాలు, పేకాటలు, గుండాటలు నిర్వహించే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు.
Body:పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీస్ సర్కిల్ పరిధిలో కోడి పందాలు నిర్వహించే ప్రాంతాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు పరిశీలించారు. కోడి పందాలు నిర్వహించే ప్రతి ప్రాంతంలోనూ హెచ్చరికలు జారీ చేసే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంబంధిత వ్యక్తులను పిలిపించి నిబంధనలు ఉల్లంఘించి కోడి పందాలు, పేకాటలు, గుండాటలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Conclusion:తణుకు పోలీస్ సర్కిల్ పరిధిలో 260 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సిఐ చైతన్య కృష్ణ వెల్లడించారు. కోడి పందాల నిరోధానికి గ్రామస్థాయిలో అధికార బృందంతో కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. బైట్: చైతన్య కృష్ణ తణుకు సీఐ