ETV Bharat / state

గణపవరంలో నకిలీ టీపొడి తయారీ ముఠా గుట్టురట్టు - గణపవరంలో నకిలీ టీపొడి వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో నకిలీ టీపొడి తయారు చేస్తున్న ముఠాను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో నకిలీ టీపొడి తయారు చేస్తున్నట్లు సమాచారం రాగా విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. 26 ఏళ్లుగా గాది రాజు, విశ్వనాథ రాజు అనే వ్యక్తితో కలిసి నకిలీ టీపొడి తయారు చేస్తున్నాడు. ఈ సోదాల్లో భాగంగా 309 కిలోల టీపొడిని స్వాధీనం చేసుకున్నామని సీఐ విల్సన్ తెలిపారు.

police take over fake tea powder at ganapavaram
నకిలీ టీపొడిని చూపిస్తున్న విజిలెన్స్ అధికారులు
author img

By

Published : Feb 12, 2020, 12:56 PM IST

గణపవరంలో నకిలీ టీపొడి పట్టివేత

గణపవరంలో నకిలీ టీపొడి పట్టివేత

...

ఇదీచూడండి.శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.