పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మేడే వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. తెదేపా పార్టీ ఆధ్వర్యంలో నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఆర్టీసీ డిపో వద్ద పలు యూనియన్ నాయకులు జెండాలు ఎగరవేశారు. కార్మికులకు తెదేపా నాయకులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ఇదీచదవండి.