ETV Bharat / state

మద్ది ఆంజనేయస్వామి హుండీ లెక్కింపు.. పాల్గొన్న విద్యార్థులు

పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం హుండీని అధికారులు లెక్కించారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

paticipated students counting hundi
author img

By

Published : Jun 29, 2019, 5:33 PM IST

మద్ది ఆంజనేయస్వామి హుండీ లెక్కింపులో పాల్గొన్న విద్యార్థులు.....

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం హుండీ లెక్కింపు జరిగింది. అధికారులు, ఆలయ సిబ్బందితో పాటు పలు కళాశాలల విద్యార్థులు పాల్గొని నగదును లెక్కించారు . 90 రోజులకు 40 లక్షల 45 వేల ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వాహణ అధికారి విశ్వనాథ రాజు తెలిపారు.

ఇది చూడండి.ఆదరణ పనిముట్ల కొనుగోలులో అవినీతి: మంత్రి

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్

యాంకర్.... గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో నీటి సమస్య అధికంగా ఉందని , యూజీడి పనులు సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్ అన్నారు. గుంటూరులోని పట్టాభిపురం, శ్యామలనగర్, స్తంబలగరువు వంటి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన యూజీడి పనులు పూర్తికాకపోవడంతో నీటి సమస్య ఏర్పడిందన్నారు. నీటి సమస్యలపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. యూజీడి పనులు వలన నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సానుకూలంగా స్పందించిన కమీషనర్ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు గిరిధర్ వెల్లడించారు.

Body:బైట్...మద్దాలి గిరిధర్....గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.