ETV Bharat / state

'రైతులకు మేలు చేసేలా కొనుగోలు కేంద్రాలు'

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. ముంగండ నరేంద్రపురం సహకార సంఘాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

paddy purchacing centres opend at p.gannavaram

author img

By

Published : Nov 23, 2020, 10:27 AM IST

రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచిందని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. పంటలకు మద్దతు ధర పెంచి రైతులకు మేలు చేసిందన్నారు. ముంగండ నరేంద్రపురం సహకార సంఘాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా కష్టకాలంలోనూ సంక్షమ పథకాలు అమలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. 'ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడిలో వైకాపా శ్రేణులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.

ఇదీ చదవండి:

భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల ఎదురుచూపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.