ETV Bharat / state

రసాభాసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

భీమవరంలో మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశంలో తెదేపా, వైకాపా కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరగింది. చివరికి సమావేశం వాయిదా పడింది.

రసాభాసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
author img

By

Published : Jun 30, 2019, 10:22 AM IST

రసాభాసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్ కౌన్సిల్ చివరి సాధారణ సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ... వైకాపా కౌన్సిలర్లు ఆరోపణలు చేశారు. తెదేపా, వైకాపా నాయకుల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. తెదేపా నాయకులు కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ మేరకు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

జీతాలు లేని కార్మికులు.. చలనం లేని అధికారులు

Intro:Ap_Vsp_36_28_tractors_Swatch bharat_Ab_Ap10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు(C2)
యాంకర్: విశాఖ జిల్లాలో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు శరవేగంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం పక్కా చర్యలు చేపట్టింది. స్వచ్ఛాభారత్ మిషన్ ద్వారా పదివేలు జనాభా కలిగిన పంచాయతీ లకు ఓ ట్రాక్టర్లను అందజేస్తున్నారు. ఇలా జిల్లాలో 74 ట్రాక్టర్లను 26 పంచాయతీలకు అందజేసే కార్యక్రమానికి అధికారులు శ్రీ కారం చుట్టారు. లదీనిలో భాగంగా 20 వేలు జనాభా దాటిన చోడవరం మేజరు పంచాయతీకి రెండు ట్రాక్టర్లను ఇచ్చారు. వీటిని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. ట్రాక్టర్ల డ్రైవర్లు జీతాలు స్వచ్ఛభారత్ మిషన్ అంజేస్తుంది. పంచాయతీ లలో చెత్తను ఎత్తి సాలిడ్ వెస్ట్ మేనేజిమెంట్ షెడ్డుకు తరిలిస్తారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.