ETV Bharat / state

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ.. తెదేపా మోటార్ సైకిల్ ర్యాలీ

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో మోటర్​ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.

mla nimmala ramanaidu bike rally
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ.. తెదేపా మోటార్ సైకిల్ ర్యాలీ
author img

By

Published : Feb 18, 2021, 3:33 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కేసుల నుంచి తప్పించుకోవడానికే చీకటి ఒప్పందానికి తెర తీశారని ఆరోపించారు.

తమను గెలిపిస్తే.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీలు సాధిస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పి.. చివరికి గెలిచిన తర్వాత వాటిని గాలిలో కలిపేశారని విమర్శించారు. ఇప్పుడు విశాఖ ఉక్కును కూడా ప్రైవేటుపరం చేయడానికి చూస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:

తణుకు సూర్యభగవానుని ఆలయంలో విస్తృత ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.