పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పలు చోట్ల ఒంటరిగా పర్యటించారు. కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా? లేదా? అని ఎమ్మెల్యే స్వయంగా స్థానికులను ఆడిగి తెలుసుకున్నారు. ఆదివారం నుంచి జిల్లా పరిషత్తు పాఠశాల మైదానంలో రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యాపారులు మొత్తం ఒకే ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఎలిజా వెల్లడించారు.
ఇదీ చదవండి: కరోనాను తరిమికొట్టేందుకు ఊరంతా పసుపు నీళ్లు!