ETV Bharat / state

Minister Perni Nani: మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు

సర్పంచ్​ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్సంటేజ్​ల కోసం అధికారులు బిల్లులు చేయరని.. బిల్లులు రాకపోవడంతో ఏమీ మిగలక చివరకు సర్పంచ్​లు నష్టపోతారని అన్నారు.

Minister Perni Nani
మంత్రి పేర్ని నాని వివాదస్పద వ్యాఖ్యలు
author img

By

Published : Aug 13, 2021, 4:15 AM IST

Updated : Aug 13, 2021, 6:50 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీవీ రాజు కళాశాలలో నిర్వహించిన పంచాయతీ సర్పంచ్​ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్సంటేజ్​ల కోసం అధికారులు బిల్లులు చేయరని.. బిల్లులు రాకపోవడంతో మీకు డబ్బులు మిగలవని అన్నారు. మీ పంచాయితీలలో మీరు సర్పంచ్​గా ఉండి పనులు చేయకండని.. మీ పక్క గ్రామాలలో ఉన్న సర్పంచ్​ల చేత మీ గ్రామంలో పనులు చేయించుకోండని సూచించారు. అలా అయితే మీ బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగదని చెప్పుకొచ్చారు. గ్రామ సర్పంచ్ అంటే ఒక బ్రాండింగ్ ఉండాలని.. మీ గ్రామంలో మీరు పనులు చేయిస్తే గబ్బు పట్టి పోతారని మంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్​లో గెలిచిన వారు సర్పంచ్ కుర్చీలో ఎవరిని కూర్చొనివద్దని.. అది భర్త అయిన సరే కూర్చొనీయకండని సూచించారు.

మంత్రి పేర్ని నాని వివాదస్పద వ్యాఖ్యలు..

ఇదీ చదవండి:

Jai Amaravathi Slogans: నిశ్చితార్థ మహోత్సవంలో జై అమరావతి నినాదాలు!

వైరల్​: ఆస్పత్రిలో నలుగురు మహిళల ఫైటింగ్​

Last Updated : Aug 13, 2021, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.