ETV Bharat / state

' కార్మిక బీమా ద్వారా ప్రతి కార్మికునికి లబ్ధి'

కార్మిక బీమా ద్వారా ప్రతిఒక్క కార్మికునికి లబ్ధి చేకురుతుందని సీఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మేడే వేడుకలు
author img

By

Published : May 1, 2019, 10:08 AM IST

పశ్చిమగోదావరి జిల్లా పోతులూరు మండలం దెందులూరులో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మిక బీమా ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకురుతుందని సీఐటీయూ నాయకులు వ్యాఖ్యనించారు. కార్మికులంతా సంఘటితంగా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చిన ఆదుకోవాలని సూచించారు. కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పడు స్పందిస్తూ...ప్రభుత్వంపై పోరాడి పరిష్కరించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి

నేడు దిశ మార్చుకోనున్న ఫొని... కోస్తాలో అప్రమత్తం

Intro:వెస్ట్ బెంగాల్ లో ప్రధానమంత్రి మోదీ 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అంటూ ఎన్నికల సమయంలో ప్రసంగించడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు .శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు .ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ కు 75 రోజులు చీకట్లో పెట్టడం సరికాదని అన్నారు. దీనిలో మోదీ కుట్ర స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు .75రోజుల ఎన్నికల ప్రక్రియ పై రాష్ట్రం లోనే కాదు దేశం మొత్తం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి పనులు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని తెలిపారు. ఆర్థిక లావాదేవీలు కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Body:వెస్ట్ బెంగాల్ లో మోదీ 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ప్రసంగించడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు

Conclusion:ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ కు 75 రోజులు చీకట్లో పెట్టడం సరికాదని కళా వెంకట్రావు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.