ETV Bharat / state

తణుకులో పటిష్ఠంగా లాక్​డౌన్ అమలు - తణుకులో లాక్​డౌన్ నిబంధనలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాక్​డౌన్ నిబంధనలను అధికారులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరిని పట్టణంలోకి అనుమతించటంలేదు.

తణుకులో పటిష్ఠంగా లాక్​డౌన్ నిబంధనలు
తణుకులో పటిష్ఠంగా లాక్​డౌన్ నిబంధనలు
author img

By

Published : Jun 14, 2020, 12:42 PM IST

Updated : Jun 14, 2020, 1:56 PM IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాక్​డౌన్ నిబంధనలు కఠినతరం చేశారు. పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు దుకాణాలు మూసివేయించారు. కేవలం పాలకేంద్రాలు, ఔషధ దుకణాలకు మాత్రమే వెసులుబాటు కల్పించారు. అత్యవసరమైతే తప్ప ఎవరిని పట్టణంలోకి అనుమతించటంలేదు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి పోలీసులు విజ్జప్తి చేస్తున్నారు.

ఇదీ చదివండి: అంబులెన్స్, కారు ఢీ... ముగ్గురికి గాయాలు

Last Updated : Jun 14, 2020, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.