ఇదీ చదవండి:
జంగారెడ్డిగూడెంలో అక్రమ మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు - liquor bottles seized at west godavari
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఓ అపార్టుమెంటులో అక్రమ మద్యాన్ని అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. మద్యం దుకాణంలో పనిచేసే ఓ వ్యక్తి... గత పాలసీలో మిగిలిన మద్యాన్ని ఇంట్లో పెట్టుకుని రహస్యంగా వ్యాపారం చేస్తున్నాడు. రూ.లక్ష విలువ చేసే 178 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
![జంగారెడ్డిగూడెంలో అక్రమ మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు liquor bottles seized at jangareddygudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6055382-89-6055382-1581585196245.jpg?imwidth=3840)
లక్ష రూపాయలు విలువ చేసే 178 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఇదీ చదవండి:
TAGGED:
liquor bottles seized news