ఇదీ చూడండి:
ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంట్లో కోడిపందేలు - ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్లో కోడిపందాలు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఎంపీ రఘురామకృష్ణంరాజు తన నివాసంలో సాంప్రదాయ కోడిపందేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ తన నివాసంలో కత్తులు కట్టని కోళ్ళతో కోడిపందాలు వేశారు. జూదం, హింస లేకుండా కోడిపందాలు చేసుకోవాలన్నారు. కొన్ని వేల పక్షి జాతుల్లో ఇలా పోరాడే పక్షే లేదని... అందుకే కోడిపందేలు అనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తేనే ఈ పక్షి జాతి ఉంటుందని అన్నారు.
కోడిపందేలను చూస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు
sample description