ETV Bharat / state

చిగురిస్తున్న ఆశలు... సాగులోకి అన్నదాతలు

అశల సాగు ప్రారంభమైంది. రైతాంగం వ్వవసాయంలో కేంద్రీకృతమైంది. నాట్లు వేస్తుండడంతో భూమి ఆకుపచ్చ వర్ణంతో ఆకట్టుకుటోంది. రైతులు, కూలీల రాకతో పొలాల్లో సందడి కనిపిస్తోంది.

పట్టిసీమతో ఖరీఫ్ సాగు పనులు ముమ్మరం
author img

By

Published : Jul 16, 2019, 5:16 PM IST

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. నిన్నటి వరకు వర్షాలు లేక పట్టిసీమలో నీరురాక నిరాశతో ఎదురు చూసిన రైతులు... ప్రస్తుతం ఇటు వర్షాలతోపాటు అటు పట్టిసీమ నీరు రావటంతో వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే గోదావరి డెల్టా కింద ఖరీఫ్ నాట్లు 50 శాతం పూర్తవగా మిగిలిన చోట్ల మొదలయ్యాయి. పెదవేగి, పెదపాడు, ఏలూరు గ్రామీణ మండలాల్లో పట్టిసీమ నీటితో పనులన్నీ యంత్రాలు, స్థానిక మహిళలతో వివిధ పద్ధతుల్లో నాట్లు వేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. నీటిని చెరువులకు తరలించి వాటి కింద సాగు చేస్తున్నారు. మొత్తంగా వరి సాధారణ విస్తీర్ణం 21 వేల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు నాలుగు వేల హెక్టార్లలో నాట్లు వేయడం పూర్తయింది.

పట్టిసీమతో ఖరీఫ్ సాగు పనులు ముమ్మరం

ఇదీ చూడండి... కొల్లేరుపై విషప్రయోగాలు... ఎగిరిపోతున్నాయి విహంగాలు

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు.
రిపోర్టర్ : కే. శ్రీనివాసులు
సెంటర్. కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_50_13_Croud_Groundnut_Distribution_Center_AVB_10004Body:రాయితీ విత్తన వేరుశెనగ పంపిణీలో అధికారుల ప్రణాళిక లోపం రైతులను అవస్థలకు గురి చేసింది. అనంతపురం జిల్లా తలుపుల మండలంలో వ్యవసాయ శాఖఅధికారులు విత్తన పంపిణీ చేపట్టారు. గ్రామాల వారికాకుండా మండల మొత్తం ఒకే రోజు పంపిణీ చేపట్టారు. అందుకు అనుగుణంగా లైన్లను ఏర్పాట్లు చేపట్టలేదు. వరుసలలో నిలబడిన రైతులకు నీడ ,తాగునీటి సదుపాయాన్ని కల్పించలేదు. విత్తన పంపిణీ నిలిపి వేస్తారు అన్న సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలిరావడంతో విత్తన కేంద్రం వద్ద రద్దీ పెరిగింది. వచ్చిన రైతులకు టోకెన్లను పంపిణీ చేసేందుకు సరిపడినంత సిబ్బంది లేకపోవడంతో రైతులు గంటలపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎండకు వరుసలలో నిలబడలేక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తన పంపిణీ కేంద్రం వద్ద తోపులాట చోటు చేసుకుని పరిస్థితి గందరగోళంగా మారింది. పోలీసులు లు అదనపు లైన్లను ఏర్పాటు చేశారు రు. ఫలితంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది దిConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.