ETV Bharat / state

16 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - rice transport

లారీలో అక్రమంగా తరలిస్తున్న పదహారు టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం వద్ద స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Jun 20, 2019, 9:15 PM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న పదహారు టన్నుల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలోని మిర్యాలగూడ నుంచి తణుకుకు రవాణా అవుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. బియ్యం విలువ వాహనంతో కలిపి 19 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీచదవండి

తెదేపాలో ఇంతే.. రాజ్యసభకు పంపిస్తే అంతే..!!

Intro:ap_vja_28_19_mla_emti_stalalalu_paricilana_av_c5. కృష్ణాజిల్లా నూజివీడు పట్నంలోని ఎమ్మార్ అప్పారావ్ కాలనీ లో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఇండ్ల స్థలాలను పరిశీలించారు ఆ ప్రాంతంలో లో ఖాళీగా ఉన్న స్థలాలను కొంతమంది ఆక్రమించడంతో స్థానికులు ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు దాంతో తో ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి అధికారులతో వెళ్లి స్థలాన్ని పరిశీలించి ఆక్రమిత దారుల నుంచి స్థలాలను స్వాధీనపరచుకొని పేద ప్రజలకు వలసినదిగా ఎమ్మెల్యే అధికారులను కోరారు. ( సర్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:ఇండ్ల స్థలాలను పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు

Conclusion:ఇండ్ల స్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.