పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వాసవీమాత ఆలయ సమీపంవద్ద కామాక్షి కమర్షియల్ కాంప్లెక్స్ లోని అక్రమ కట్టడాలను పురపాలక అధికారులు నేలమట్టం చేశారు. అనుమతులు లేకుండా కాంప్లెక్స్ పార్కింగ్ స్థలం వద్ద నిర్మించిన భవనాలను జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండేందుకు 150 మంది భారీగా పోలీసులను మోహరించారు.
ఇదీ చూడండి:"నాలుగు పదాలు చదవలేనివాడు.. ట్వీట్లు చేస్తున్నాడు"