ETV Bharat / state

పోలవరంపై ఎన్జీటీలో విచారణ - ap state

పోలవరం వ్యర్థాల డంపింగ్ కేసుపై ఎన్జీటీలో విచారణ జరిగింది. డంపింగ్ తప్పులను నెలలో సరిదిద్దాలని పోలవరం అథారిటీని ఎన్జీటీ ఆదేశింది. తదుపరి విచారణ మే 10కి వాయిదా వేసింది.

పోలవరంపై ఎన్జీటీలో విచారణ
author img

By

Published : Feb 19, 2019, 4:36 PM IST

పోలవరం వ్యర్థాల డంపింగ్ కేసుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో విచారణ జరిగింది. ఎన్జీటీ ప్రధాన‌ న్యాయమూర్తి ఏకే గోయల్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. డంపింగ్ తప్పులను నెలలో సరిదిద్దాలని పోలవరం అథారిటీని ఎన్జీటీ ఆదేశింది. ప్రాజెక్టు అథారిటీ తీసుకున్న చర్యలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పర్యావరణానికి ఎంత నష్టం జరిగిందో అంచనా‌ వేయాలని సూచించింది. తదుపరి విచారణ మే 10కి వాయిదా వేసింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పర్యావరణానికి నష్టమని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Nationwide Arena, Columbus, Ohio, USA. 18th February 2019.
++Shots in slow motion++
1. 00:00 Puck flying past the face of commentator Pierre McGuire
2. 00:08 Replay of puck flying past commentator
SOURCE: NHL
DURATION: 00:23
STORYLINE:
NHL commentator Pierre McGuire was inches away from being hit in the face with an ice hockey puck at Monday's game between Columbus Blue Jackets and Tampa Bay Lightning.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.