పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైకాపా అసెంబ్లీ అభ్యర్థి ఆళ్ల నాని ప్రచారం నిర్వహించారు. నగరంలోని 17వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలు వైకాపాను ఆదరించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు.
ఇదీ చదవండి
బాబు మళ్లీ రావాలి.. తెదేపా గెలుపునకు కృషి చేస్తా!