ETV Bharat / state

శాకంబరి రూపంలో అమ్మవారి దర్శనం - శాకంబరి అమ్మవారు

ఆషాడ మాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారు, శాకంబరి అలంకారంలో దర్శనమిస్తూ, భక్తులకు కనువిందు చేస్తున్నారు.

శాకాంబరి అలకరణలో కనకదుర్గ అమ్మవారు
author img

By

Published : Jul 12, 2019, 3:31 PM IST

శాకాంబరి అలకరణలో కనకదుర్గ అమ్మవారు

పాలంగిలోని అమ్మవారిని సుమారు టన్ను బరువు గల కూరగాయలతో అలంకరించారు. అమ్మవారితోపాటు ఆలయ ప్రాంగణ, ముందు భాగాల్ని కూరగాయలతో తీర్చిదిద్దారు. శాకంబరి అలంకారంలో దర్శించుకుంటే భవిష్యత్తులో అన్నపానాదులకు లోటుండదని భక్తులు నమ్ముతారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి.. ప్రకృతి నిలయం... తిరుమల ఆధ్యాత్మిక నగరం

శాకాంబరి అలకరణలో కనకదుర్గ అమ్మవారు

పాలంగిలోని అమ్మవారిని సుమారు టన్ను బరువు గల కూరగాయలతో అలంకరించారు. అమ్మవారితోపాటు ఆలయ ప్రాంగణ, ముందు భాగాల్ని కూరగాయలతో తీర్చిదిద్దారు. శాకంబరి అలంకారంలో దర్శించుకుంటే భవిష్యత్తులో అన్నపానాదులకు లోటుండదని భక్తులు నమ్ముతారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి.. ప్రకృతి నిలయం... తిరుమల ఆధ్యాత్మిక నగరం

Intro:Ap_cdp_46_12_108 lo_prasavam_Av_Ap10043
నెలలు నిండిన గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ప్రసవ కష్టంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాన్పు చేయలేం.. అవసరమైన పరికరాలు లేవు, ఇక్కడి నుంచి రాజంపేట కి తీసుకెళ్లండి అంటూ వైద్యులు చేతులెత్తేశారు. గత్యంతరం లేక పురిటి నొప్పులతో 108 వాహనం ఎక్కిన గర్భిణీకి మార్గమధ్యంలో సిబ్బంది సురక్షిత కానుక చేసి తల్లి బిడ్డను కాపాడారు. వివరాల్లోకి వెళితే చిట్వేలి మండలం కుమ్మరి పల్లి కి చెందిన గర్భిణి దివ్యభారతి పురిటి నొప్పులు రావడంతో గురువారం రాత్రి చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి భర్త బంధువులతో వెళ్లారు. అక్కడ నర్సులు దివ్యభారతిని పరిశీలించి కాన్పు కష్టం అవుతుందని 108 వాహనం ఎక్కించారు. వైద్యురాలు భార్గవి పరిశీలించి రాజంపేట కి తీసుకు వెళ్లామన్నారు. అక్కడినుండి 108 వాహనంలో రాజంపేటకు వస్తుండగా పట్టణ శివారులోకి. రాగానే పురిటి నొప్పులు అధికం కావడంతో వాహనంలోని ఈఎంటి సుధాకర్, పైలెట్ నరసింహారెడ్డి కాన్పు చేయడానికి కృషి చేశారు. దివ్యభారతి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అదే వాహనంలో రాజం పేట సీమాంక్ కేంద్రానికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా బాధితురాలి భర్త గంగాధర్ మాట్లాడుతూ కుమ్మర పల్లె నుంచి చిట్వేల్ ఆస్పత్రికి వెళ్లగానే అక్కడ నర్సులు చూశారు. కాన్పు కష్టం అన్నారు. అంతలోనే అక్కడికి వచ్చిన డాక్టర్ వాహనంలోని నా భార్యను పరీక్షించారు. వెంటనే రాజంపేటకు తీసుకెళ్లాలని సూచించారు. ఇక్కడ కాన్పు చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని రాజంపేటకు తీసుకెళ్తే అక్కడ కష్టమైతే కడపకైనా వెళ్లవచ్చునని సలహా ఇచ్చారు. ఆస్పత్రిలో కష్టమేనా కాన్పు 108 వాహనంలో సురక్షితంగా చేశారు. వారి వల్ల కానిది వీరు ఇలా చేశారో వైద్యులకే తెలియాలని ఆయన పేర్కొన్నారు.



Body:వైద్యులు కాదన్నారు unnati సిబ్బంది కాల్ చేశారు


Conclusion:బాధితురాలి భర్త గంగాధర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.