పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద లారీలో తరలిస్తున్న 514 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర నాయక్ తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి లారీ, 514 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి