ప్రతి ఒక్కరూ సేవా భావంతో ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో కరోనా నివారణకు విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖలకు చెందిన 12 వందల మందికి అన్నదానం చేశారు. నరసాపురం పట్టణానికి చెందిన పప్పుల రామారావు, తీర్రె బాబురావు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు.
ఇదీ చూడండి: