పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని శివానంద పార్కులో అగ్ని ప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి చుట్టుప్రక్కల ఉన్న మెుక్కలు ఆహుతయ్యాయి. పార్కులోని అందమైన పూల మెుక్కలు, అలంకరణ మెుక్కలు, అరుదైన వృక్షాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఇదీ చదవండి