పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అనుచరులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఉదయం డబ్బుల పంపకం జరుగుతోందన్న సమాచారం మేరకు... శనివారం పేట ఇందిరా కాలనీలో పోలింగ్ కేంద్రం దగ్గరకు ఎమ్మెల్యే బుజ్జి వెళ్లారు. ఒక్కసారిగా తరుముకొచ్చిన 300 మంది వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అనుచరులపైన దాడి చేశారు. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే కిందపడిపోయారు. స్వల్ప గాయాలయ్యాయి. ఆయన స్నేహితుడు కంప్యూటర్ ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆస్పత్రికి తరలించారు.
బడేటి బుజ్జి అనుచరులపై వైకాపా కార్యకర్తల దాడి
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అనుచరులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘర్షణలో ఆయన స్నేహితుడు కంప్యూటర్ ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఏలూరు ఆస్పత్రికి తరలించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అనుచరులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఉదయం డబ్బుల పంపకం జరుగుతోందన్న సమాచారం మేరకు... శనివారం పేట ఇందిరా కాలనీలో పోలింగ్ కేంద్రం దగ్గరకు ఎమ్మెల్యే బుజ్జి వెళ్లారు. ఒక్కసారిగా తరుముకొచ్చిన 300 మంది వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అనుచరులపైన దాడి చేశారు. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే కిందపడిపోయారు. స్వల్ప గాయాలయ్యాయి. ఆయన స్నేహితుడు కంప్యూటర్ ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆస్పత్రికి తరలించారు.
Anchor : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో పోలింగ్ ప్రారంభం కాలేదు ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు క్యూలలో వేచి చూసి వెనుతిరిగి వెళ్తున్నారు పోలింగ్ కేంద్రాలు అన్ని వెలవెలబోతున్నాయి ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం పాత మల్లాయ పాలెం ప్రత్తిపాడు చినకొండ్రుపాడు , కాకుమాను మండలంలోని కాకుమాను , కొమ్మూరు, గార్లపాడు, పెదనంది పాడు మండలం నాగులపడు, కోప్పర్రు , వట్టిచేరుకూరు మండలంలో 10 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మోరీయించ్చాయి.
Body:end
Conclusion:end.