ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థాన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీర్ణోద్ధరణ, ఆలయాల పునరుద్ధరణ, దూప దీప నైవేద్యాలు కోసం ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. మంత్రితో పాటు పలు అధికారులు ప్రజా నాయకులు పాల్గొన్నారు .
ఇదీ చూడండి తెదేపా చేసిన తప్పు మనం చేయకూడదు: హోంమంత్రి