ETV Bharat / state

రెడ్​జోన్​ ప్రాంతంలో ఏలూరు రేంజ్ డీఐజీ పర్యటన - latest news on redzone news in westgodavari

రెడ్​జోన్​ ప్రాంతమైన పెనుగొండలో కరోనా కేసుల నమోదు, వాటి నియంత్రణకు వైద్యులు తీసుకుంటున్న చర్యలపై ఏలూరు రేంజ్ డీఐజీ ఆరా తీశారు.

elure DIG visited red zone areas
రెడ్​జోన్​ ప్రాంతంలో ఏలూరు రేంజ్ డీఐజీ పర్యటన
author img

By

Published : Apr 24, 2020, 7:48 AM IST

రెడ్​జోన్​ ప్రాంతమైన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఏలూరు రేంజ్ డీఐజీ కె.వి.మోహన్ రావు పర్యటించారు. ఈ ప్రాంతం పరిధిలోని చెక్​పోస్ట్​లు తనిఖీ చేశారు. కరోనా కేసుల నమోదుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైరస్ లక్షణాలు ఉన్న వారి సమాచారాన్ని ప్రభుత్వ, పోలీసు అధికారులకు తెలపాలని సూచించారు. ఏలూరు రేంజ్ పరిధిలో 27 రెడ్ జోన్ ప్రాంతాలు ఉన్నట్లు డీఐజీ తెలిపారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.