పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 హోరాహోరీగా సాగాయి. ఆరవ రోజు మెుదటి మ్యాచ్ భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ మారుతి కళాశాలల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో భీమవరం ఇంజినీరింగ్ కళాశాల విజయం సాధించింది. రెండో మ్యాచ్ స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాల, న్యూ మోడ్రన్ డిగ్రీ కళాశాల మధ్య సాగింది. ఈ మ్యాచ్లో స్వర్ణాంధ్ర కళాశాలను విజయం వరించింది. ఇదీ చదవండి: భీమవరంలో ఉత్కంఠ భరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు