ETV Bharat / state

భీమవరం మావుళ్లమ్మ ఆలయానికి ఉపసభాపతి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి పర్యటించారు. పట్టణంలోని మావుళ్లమ్మ, సోమేశ్వరస్వామి దేవస్థానాలను వైకాపా ఎమ్మెల్యేలతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం బ్రాహ్మణ సమైక్య సమావేశంలో పాల్గొన్నారు.

భీమవరం మావుళ్లమ్మ దర్శించుకున్న ఉపసభాపతి
author img

By

Published : Sep 9, 2019, 11:35 PM IST

భీమవరం మావుళ్లమ్మ దర్శించుకున్న ఉపసభాపతి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్లమ్మ వారిని, పంచారామ క్షేత్రమైన సోమేశ్వరస్వామిని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలో ఏర్పాటుచేసిన బ్రాహ్మణ సమైక్య సమావేశంలో ఉపసభాపతి పాల్గొన్నారు. గ్రామ వాలంటీర్లంతా సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 70 నుంచి 80 శాతం మంది వాలంటీర్లు తమ విధులను చక్కగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. పౌర సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రభుత్వ పథకాలను త్వరితగతిన ప్రజలకు చేరువచేసేందుకు వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు.

ఇదీ చదవండి:

భీమవరంలో భారీ కుంభకోణం.. బ్యాంకులకు 370 కోట్లు ఎగవేత

Intro:ap_gnt_46_09_minister_pc_ab_ap10035

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు-కరువు కవల పిల్లలని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకట రమణారావు వ్యాఖ్యానించారు.గుంటూరు జిల్లా రేపల్లె కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
అవినీతి రహిత పాలన అందించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. వంద రోజుల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చెయ్యలేని విధంగా దాదాపు 85 శాతం అమలు చేశారని కొనియాడారు.ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా పని చేస్తున్నామన్నారు.పేదలకు,కులవృత్తిపై ఆధారపడి న వారికి గతంలో ఎన్నడు లేని విధంగా పధకాలు అమలు చేస్తున్నామన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 10 వేల రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.బోట్స్ కు సబ్సిడీని రూ.6 నుంచి 9 కి పెంచామన్నారు.గడిచిన ఐదు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం క్రింది స్థాయి నుంచి భారీ ప్రాజెక్టు ల వరకు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.గత ప్రభుత్వం చేసిన అవినీతి వలనే ఇసుక విధానం పై ఆలస్యం జరిగిందన్నారు.ప్రస్తుతం ఇసుకను తక్కువ ధరకె ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు.
.

Body:బైట్..మోపిదేవి వెంకటరమణ రావు(రాష్ట్ర మంత్రి)

Conclusion:etv cintributer
sk.meera saheb 7075757517
repalle
Guntur jilla
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.