ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో శానిటైజర్ల పంపిణీ - tdp pressident

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో తేదేపా నేతలు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాల, దెందులూరు గ్రామాల్లో శానిటైజర్లు పంపిణీ చేశారు.

Distribution of sanitizers on the occasion of TDP chief' chandrababu naidu birthday in westgodavari
తెదేపా అధినేత జన్మదినం సందర్భంగా శానిటైజర్లు పంపిణీ
author img

By

Published : Apr 20, 2020, 2:33 PM IST

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జన్మదిన సందర్భంగా తెలుగునాడు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాల, దెందులూరు గ్రామాల్లో శానిటైజర్లు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు ప్రజలకూ వీటిని అందించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

సీఎం జగన్​కు ప్రధాని మోదీ ఫోన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.