ETV Bharat / state

పాలంకి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం పాలంగి గ్రామంలోని కనకదుర్గ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.

అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు
author img

By

Published : Aug 23, 2019, 12:37 PM IST

అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం పాలంగి గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణమాస పర్వదినాన మహిళలంతా అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. అమ్మవారిని స్వర్ణ, రజత ఆభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు.తెల్లవారుజామునుంచే ప్రత్యేకపూజలు,అభిషేకాలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చూడండి

బంగారు దుకాణంలో చోరీ... 30 లక్షల సరకు ధ్వంసం

Intro:ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లు ఎంపిక చేసిందని సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. తక్కువగా గౌరవ వేతనం ఇస్తున్నా రని సేవాభావంతో చేయాలన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు పింఛన్లు రేషన్ కార్డులు అందేలా చేస్తే చెప్పలేనంత ఆనందం కలుగుతుందన్నారు. ఆ ఆనందం ఎంత డబ్బు తో పోల్చ నా సరితూగదన్నారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కలిగిన బాధ్యతలు అప్పగించారన్నారు.

Body:నెల్లూరు జిల్లా నాయుడుపేట శ్రీ పెసల గురప్ప శెట్టి జూనియర్ కళాశాలలో ఈరోజు 200 మంది వలంటీర్లకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చేరుకుని మాట్లాడారు. సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చేసేందుకు వలంటీర్లు ఏర్పాటు చేశారన్నారు. ఈకార్యక్రమంలో వైకాపా నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.