ఇదీ చదవండి
ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: తెల్లం బాలరాజు - tellam balaraju
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని పోలవరం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం బాలరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
తెల్లం బాలరాజు ప్రచారం
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో..వైకాపా అభ్యర్థి బాలరాజు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైకాపానుగెలిపించాలని ప్రజలను కోరారు. అధినేత జగన్ ప్రకటించిననవరత్నాల పథకాల హామీలను ప్రజలకువివరిస్తూ.. ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి
sample description