పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో బెట్టింగ్ స్థావరంపై చేబ్రోలు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఉంగుటూరుకి చెందిన బండారు వాసు, కైకరం గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.7,600 నగదు, ల్యాప్ ట్యాప్, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉంగుటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ - cricket betting gang arrested at west Godavari district
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠాను చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉంగుటూరులో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసులు నిర్వహించిన దాడుల్లో నిందితులు పట్టుబడ్డారు.
ఉంగుటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్