పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతోంది. గత 3 రోజులుగా 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 17 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ రోజు 8 మంది కరోనా బారిన పట్టడ్డుగా ఫలితాలు వచ్చాయి.
వీటితో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 133కు పెరిగింది. ఇందులో 57 మంది డిశ్చార్జ్ కాగా.. 76 మంది ఏలూరు కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏలూరులో నిన్న 11 కేసులు నమోదు కాగా.. ఈ రోజు 6కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: