పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతోంది. పది రోజుల వ్యవధిలోనే రెండు వందల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో జిల్లాలో 29పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఏలూరులో 17, నరసాపురంలో 5, పెదవేగి2, కొయ్యలగూడెం2, పెదపాడు2 మరోచోటో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. ఏలూరులోనే పాజిటివ్ కేసుల సంఖ్య 109కి చేరింది.
జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 308కి చేరింది. కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసి.. ప్రజల రాకపోకలు నియంత్రిస్తున్నారు.
ఇదీ చూడండ