ఇదీ చదవండీ... కరోనా: ఏపీలో తొలి కేసు నమోదై నేటికి ఏడాది..!
గోపాలపురం వైకాపాలో వర్గవిబేధాలు - Gopalapuram Mandal
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో వైకాపాలో వర్గవిబేధాలు పొడచూపాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు గొడవకు దిగారు. ఒకరిని ఒకరు తోసుకొన్నారు. గోపాలపురం ఎమ్యెల్యే తలారీ వెంకటరావు సమక్షంలో ఇరు వర్గాల కార్యకర్తలు వివాదానికి దిగారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాల పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో బయటడ్డాయి. ఎమ్యెల్యే కలగజేసుకుని ఇరువర్గాలను శాంతింపచేశారు.
గోపాలపురం వైకాపాలో వర్గవిబేధాలు
ఇదీ చదవండీ... కరోనా: ఏపీలో తొలి కేసు నమోదై నేటికి ఏడాది..!