ETV Bharat / state

అర్థరాత్రైనా ఆగని కోడిపందేలు,పేకాటలు - జంగారెడ్డిగూడెంలో కోడిపందేలు

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మంగళవారం అర్ధరాత్రి వరకూ కోడి పందేలు, పేకాట యథేచ్ఛగా జరిగాయి. సుబ్బంపేటలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పందేలు నిర్వహించారు. పోలీసులు వచ్చినా లెక్క చేయలేదు. చేసేది లేక పోలీసులే వెనుదిరిగారు.

cock fights  going on  night  at west godavari district   cock fights  going on  night  at west godavari district
కోడిపందేలు
author img

By

Published : Jan 15, 2020, 5:34 PM IST

అర్థరాత్రైనా ఆగని కోడిపందేలు,పేకాటలు

..

అర్థరాత్రైనా ఆగని కోడిపందేలు,పేకాటలు

..

ఇదీ చూడండి:

సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ మంత్రి

Intro:AP_TPG_23_14_NIGHT_COCK_FIGHTS_AV_AP10088
యాంకర్:పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో అర్ధరాత్రులు కోడిపందాలు, పేకాట లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సుబ్బ0పేట లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పందాలు నిర్వహించారు.పోలీసులు వచ్చినా లెక్క చేయకుండా పందాలతో పాటు పేకాట, గూండాట లు నిర్వహించారు. పోలీసులు సైతం పందెం రాయుళ్లు లెక్క చెయ్యక పోవడంతో చేసేది లేక వెనుతిరిగారుBody:నైట్ కాక్ ఫైట్Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.