ETV Bharat / state

CM JAGAN IN MARRIGE CEREMONY: వివాహ వేడుకలో జగన్.. నూతన వధూవరులకు ఆశీర్వాదం - ungutooru MLA

ముఖ్యమంత్రి జగన్(cm jagan).. భీమవరం (bhimavaram)లోని ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే(ungutooru MLA) కూతురి పెళ్లి వేడుకకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.

వధూవరులను ఆశీర్వదించిన సీఎం
వధూవరులను ఆశీర్వదించిన సీఎం
author img

By

Published : Aug 14, 2021, 3:03 PM IST

Updated : Aug 14, 2021, 3:56 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కూతురు వివాహానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్​రెడ్డి హాజరయ్యారు. హెలికాప్టర్​లో భీమవరం చేరుకున్న ముఖ్యమంత్రికి... హెలిప్యాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొద్ది సమయం తరువాత తాడేపల్లికి బయలుదేరారు.

ఇదీ చదవండి:

Sunitha letter reaction: మణికంఠరెడ్డిని విచారిస్తున్న పోలీసులు

Last Updated : Aug 14, 2021, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.