పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగాల కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాయొద్దంటూ నినాదాలు చేశారు.
ఇదీ చూడండి : కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించే కుట్ర జరుగుతోంది'