ETV Bharat / state

ఏలూరులో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభం - chiranjeevi oxygen bank opened at eluru in west godavari

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ భవిష్య పాఠశాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును డీసీహెచ్ ఏవీఆర్ మోహన్ ప్రారంభించారు. కరోనా కారణంగా ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు పడుతున్న వారికి.. ఆక్సిజన్​ను అందిస్తున్న చిరంజీవికి ఆయన ధన్యవాధాలు తెలిపారు.

chiranjeevi oxygen bank opened at eluru
ఏలూరులో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభం
author img

By

Published : Jun 23, 2021, 9:31 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ భవిష్య పాఠశాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును డీసీహెచ్ ఏవీఆర్ మోహన్ ప్రారంభించారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంత మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారని, అత్యవసరమైన ఆక్సిజన్​ను అందించిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి.. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:

ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.