ETV Bharat / state

సెల్​ఫోన్​ దొంగలను పటుకున్న భీమవరం పోలీసులు

author img

By

Published : Nov 26, 2019, 5:34 PM IST

రాష్ట్రంలో సెల్​ఫోన్​లు అపహరిస్తున్న ముఠాను... పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు అరెస్టు​ చేశారు. వీరి నుంచి 48 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

సెల్​ఫోన్​ దొంగలను పటుకున్న భీమవరం పోలీసులు
సెల్​ఫోన్​ దొంగలను పటుకున్న భీమవరం పోలీసులు
సెల్​ఫోన్​ దొంగలను పటుకున్న భీమవరం పోలీసులు

రాష్ట్రంలో సెల్​ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను... పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు అరెస్టు​ చేశారు. ఆకివీడు కూడలి వద్ద తనిఖీలు చేస్తుండగా... వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 48 సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, తిరుపతి రైల్వేస్టేషన్​, బస్​స్టేషన్లలో సెల్​ఫోన్లు అపహరించి... ఒడిశా, ఛత్తీస్​ఘడ్​ రాష్ట్రాల్లో అమ్ముతుంటారని విచారణలో వెల్లడైంది. నిందితుల్లో ఒకరు మైనర్​ కాగా, ముగ్గురిని రిమాండ్​కు తరలిస్తామని, మైనర్​ను జువైనల్​హోంకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి :

ఉరవకొండలో వృద్ధురాలిని బెదిరించి చోరీ.. బంగారం, నగదు అపహరణ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.