MLA Raghurama Krishnam Raju as Deputy Speaker : ఏపీ శాసనసభ ఉపసభాపతిగాగా ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. రఘురామ కృష్ణరాజు అధికార కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.
AP Assembly and Legislative Council Whips Finalized : శాసనసభ, శాసన మండలి చీఫ్ విప్, విప్‌లను ప్రభుత్వం నియమించింది. అసెంబ్లీలో ఒక చీఫ్ విప్, 15 మంది విప్‌లు ఉండనున్నారు. శాసనసభలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులుకు మండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు.