లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ తెలుగుదేశం పార్టీ నేత, పశ్చిమగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైంది. ఉపాధి హామీ పనులు కల్పించి పేదలను ఆదుకోవాలంటూ చింతమనేని ప్రభాకర్... కూలీలతో కలిసి పెదవేగి మండలం దుగ్గిరాలలో శుక్రవారం ఉదయం ఆందోళన నిర్వహించారు. భౌతికదూరం పాటిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఆందోళనలో పాల్గొన్న 20 మందిపై కేసు చేశారు.
తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు
ఉపాధి హామీ పనులు కల్పించి పేదలను ఆదుకోవాలంటూ ఆందోళన నిర్వహించిన తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించారంటూ ఆయనతో పాటు మరో 20 మందిపైనా కేసు పెట్టారు పోలీసులు.
chintamaneni