ETV Bharat / state

పోలవరం సమీపంలో బస్సు ప్రమాదం.. బస్సులో 70 మంది ప్రయాణికులు - విరిగిన ఆర్టీసీ బస్సు స్టీరింగ్

విద్యార్థులతో సహా 70 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోయి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన.. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో జరిగింది.

bus accident
bus accident
author img

By

Published : Apr 10, 2021, 10:48 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్‌ విరిగిపోయింది. శివగిరి నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. విద్యార్థులతో సహా 70 మంది ప్రయాణికులకతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. తన సమయస్పూర్తితో రోడ్డు పక్కన బస్సును నిలిపివేశాడు.

ఇదీ చదవండి:

కరోనా కల్లోలం - దేశంలో మరో లక్షా 45 వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.