ETV Bharat / state

స్వచ్ఛ్ మహోత్సవ్ అవార్డుల్లో రాష్ట్రానికి అగ్రస్థానం

స్వచ్ఛ్ మహోత్సవ్ అవార్డుల్లో ఏపీ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు, వైద్యం విభాగాల్లో అందించే ఈ పురస్కారాల్లో... పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు పీహెచ్​సీకి అగ్రస్థానం దక్కింది.

స్వచ్ఛ్ మహోత్సవ్ అవార్డుల్లో ఏపీకి అగ్రస్థానం
author img

By

Published : Sep 5, 2019, 11:32 PM IST

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన స్వచ్ఛ్ మహోత్సవ్ అవార్డుల్లో రాష్ట్రానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్​సీ) అగ్రస్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు పీహెచ్​సీ.. ఈ ఘనత సాధించింది. దేశంలో పరిశుభ్రమైన ఆరోగ్య కేంద్రంగా వేల్పూరు పీహెచ్‌సీకి పురస్కారం దక్కింది. ఈ మేరకు... వైద్య, ఆరోగ్యశాఖ అందజేసిన నామినేషన్ల ఆధారంగా మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా... ద్వితీయ, తృతీయ స్థానంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు అవార్డులు పొందాయి. దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జలశక్తి మంత్రి అవార్డులను శుక్రవారం ప్రదానం చేయనున్నారు. వేల్పూరు పీహెచ్‌సీ వైద్యాధికారి సౌమ్యహరిణి పురస్కారాన్ని అందుకోనున్నారు.

ఇదీ చదవండి:

వివేకా హత్య కేసు... సీఎం వద్దకు దర్యాప్తు నివేదిక..?

Intro:JK_AP_NLR_04_03_PENNA_BAREGE_RAJA_PKG_BYTE_AP10134
anc
2020 మార్చి నాటికి పెన్నా బ్యారేజీ పనులు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పెన్నా బ్యారేజీ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారని, బ్యారేజ్ గుత్తేదారులకు పాత బకాయిలు కూడా చెల్లించడం జరిగిందని ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
బైట్, ఏడుకొండలు తెలుగు గంగ ప్రాజెక్టు ఈ. ఈ నెల్లూరు జిల్లా

Body:పెన్నా బ్యారేజ్

Conclusion:బి రాజా నెల్లూరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.