ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై తొమ్మిదో కేసు! - ex mla chinthamaneni latest news in jail

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో ఏలూరు కారాగారంలో రిమాండ్​లో ఉన్నారు.

again case filed on ex mla chinthamaneni
author img

By

Published : Oct 22, 2019, 12:12 PM IST

Updated : Oct 22, 2019, 12:33 PM IST

ఏలూరు జైల్లో రిమాండ్​లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే పలు కేసుల్లో చింతమనేని ఏలూరు కారాగారంలో రిమాండ్​లో ఉన్నారు. ఆయనపై ఈ నెలన్నర వ్యవధిలోనే నమోదైన వాటిలో తాజాగా దాఖలైంది తొమ్మిదో కేసు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తిని బెదిరించాడన్న ఆరోపణతో... చింతమనేనిపై ఏలూరు మూడో పట్టణ పోలీస్టేషన్​లో ఈ కేసు నమోదైంది.

ఇదీ చదవండి:

చింతమనేనిపై ఐదో కేసు నమోదు..14 రోజుల రిమాండ్

sample description
Last Updated : Oct 22, 2019, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.