ETV Bharat / state

ఈ చిట్టి క్రికెట్ ప్రపంచ కప్ చూశారా?

క్రికెట్​పై ఉన్న అభిమానానికి తన హస్తకళా నైపుణ్యాన్ని జత చేసి... చిట్టి ప్రపంచకప్​ తయారుచేశాడు మన ఆంధ్రా స్వర్ణకారుడు. 200 మిల్లీ గ్రాముల బంగారంతోనే.. ఆరే గంటల్లో ఈ కళాఖండాన్ని రూపొందించాడు. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చూసేయండి.

బంగారు కప్
author img

By

Published : Jul 9, 2019, 9:03 PM IST

బుల్లి ప్రపంచకప్... రూ. 700 మాత్రమే ఖర్చు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన చంద్రశేఖర్​కి క్రికెట్ అంటే మహా అభిమానం. స్వర్ణకారుడైన చంద్రశేఖర్... ఆ అభిమానంతోనే ప్రపంచకప్ సందర్భంగా ఏదైనా ప్రత్యేకంగా తయారుచేయాలని నిర్ణయించుకొన్నాడు. ఆరు గంటలు శ్రమించి.. బంగారు ప్రపంచకప్ తయారు చేశాడు. వృత్తిపరంగా స్వర్ణకారుడైన చంద్రశేఖర్.. ప్రపంచ కప్​లో భారత్ సెమీఫైనల్ చేరినందున తన అభిమానాన్ని చాటుకోవడానికి ఈ కప్​ను రూపొందించాడు.

కేవలం రెండు గ్రాముల బంగారంతో ప్రపంచకప్​ను పోలిన.. సూక్ష్మ ప్రపంచకప్​కు జీవం పోశాడు.. ఈ యువకుడు. ఈ కప్ కోసం 200 మిల్లీ గ్రాముల బంగారం వాడాననీ... కేవలం 700 రూపాయలే ఖర్చు అయిందని చంద్రశేఖర్ తెలిపాడు.

Jorhat (Assam), July 09 (ANI): Normal life affected due to floods in Assam. Heavy rains for the past 48 hours have led to flash floods in different parts of Assam. The Brahmaputra River is flowing above the danger level at Neematighat in Jorhat. Agricultural land, several roads and embankments have also breached under flood water in the district.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.