పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. కోడిపందేలు నిర్వహిస్తున్న 9 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 ద్విచక్రవాహనాలు, 12 కత్తులు, 6 కోడిపుంజులు, రూ.23 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: కడపలో రూ.3కోట్లు విలువైన ఎర్రచందనం దుంగలు పట్టివేత