మూడో ఏడాది తొలి విడత వైఎస్ఆర్ రైతుభరోసా పథకంలో భాగంగా 3,12,799మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున నగదు జమ అయింది. ఈ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా అధికారులు... దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా వైకాపా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. పెట్టుబడికి రైతులకు ఇబ్బంది కలగకుండా.. రైతు భరోసా నగదు ఉపయోగపడుతోందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు.
ఇదీ చదవండి:
'కరోనా కేసులకంటే.. ప్రతిపక్ష నేతలపై పెడుతున్న అక్రమ కేసులే ఎక్కువ'